Anna Konidela: సామాజిక సేవపై పవన్ సతీమణి కీలక ప్రకటన..!

Anna Konidela: పవన్ కళ్యాణ్ భార్య అన్నా కొణిదెల సోషల్ మీడియాలోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు.

Arun Chilukuri
Published on: 13 April 2026 2:55 PM IST
Anna Konidela
X

Anna Konidela: సామాజిక సేవపై పవన్ సతీమణి కీలక ప్రకటన..!

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక సంచలనం. ఆయన వ్యక్తిగత జీవితం గురించి తెలుసుకోవాలని అభిమానులు ఎప్పుడూ ఆసక్తి చూపిస్తుంటారు. పవన్ కళ్యాణ్ భార్యగా అన్నా కొణిదెల ఎప్పుడూ చాలా హుందాగా, లో-ప్రొఫైల్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. అయితే, తాజాగా ఆమె anna_konidela పేరుతో ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను ప్రారంభించి అందరినీ సర్ప్రైజ్ చేశారు.

పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న వేళ, అన్నా కొణిదెల సామాజిక సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకోవాలని భావిస్తున్నారు. అంతే కాకుండా తాజాగా లైవ్ చాట్లో పవన్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఇప్పుడు ఆ చర్చ సోషల్ మీడియాలో వైరల్గా మారింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story