Celebs birthday:తారక్,రామ్‌తో పాటు మేలో బర్త్‌డే చేసుకుంటుంది వీళ్లే
Tollywood:మే నెలలో టాలీవుడ్ సహా సినీ రంగానికి చెందిన ప్రముఖుల పుట్టినరోజులు జయంతులు విస్తృతంగా ఉన్నాయి. ఈ నెలలో సెలబ్రేట్ చేసుకునే ప్రముఖుల వివరాలు ఇవి.
May celebrity birthdays Tollywood
May celebrity birthdays Tollywood: మే నెల వచ్చేసింది.ఈ నెలలో సినీ రంగానికి చెందిన చాలా మంది ప్రముఖులు పుట్టిన రోజులు ఉన్నాయి. అందులో సూపర్ స్టార్ కృష్ణతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ పోతినేని,త్రిష,నమిత, అనసూయ భరద్వాజ్, సింగర్ సునీతతో పాటు ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావుతో పాటు లెజండరీ నటుడు ఎన్టీఆర్ జయంతి కూడా ఉన్నాయి. మొత్తంగా ఈ నెలలో పుట్టినరోజు, జయంతిలను సెలబ్రేట్ చేసుకుంటున్న నటీనటులు ఎవరున్నారో ఓసారి చూసేద్దామా!
లెజండరీ దర్శకుడు, నటుడు, పాటల రచయత దర్శకరత్న దాసరి నారాయణ రావు జయంతి, అంతేకాకుండా నిర్మాత,ప్రముఖ డైరెక్టర్ క్రాంతి కుమార్ జయంతి,దర్శకుడు శ్రీరామ్ వేణు ,త్రిష వీరంతా మే 4న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు.
మే 5.. లక్ష్మీ రాయ్ జన్మదినం.
మే 7.. ఆచార్య ఆత్రేయ జయంతి,సీనియర్ కథానాయిక సితార, సందీప్ కిషన్ పుట్టినరోజులు జరుపుకుంటున్నారు.మే8.. సినీయర్ నటుడు చలపతిరావు జయంతి ఉంది.
మే 9.. విజయ్ దేవరకొండ, సాయి పల్లవి , బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పుట్టిన రోజు ఉండగా..మే 10 న నమిత,సింగర్ సునీత,యాంకర్ కమ్ హీరోయిన్ శ్రీముఖి, నిర్మాత, దర్శకుడు ఎమ్మెస్ రాజు పుట్టినరోజు జరుపుకోనున్నారు.
మే 11.. సుధీర్ బాబు, రాజ్ తరుణ్, వడ్డే నవీన్,అదా శర్మ,మే 12.. దర్శకుడు చంద్ర సిద్ధార్థ్,మే 13.. వాణీ విశ్వనాథ్, మహేష్ మంజ్రేకర్, బిగ్‌బాస్ 2 విన్నర్ కౌశల్ మందా, బిగ్‌బాస్ 4 ఫేమ్ మోనాల్ గజ్జర్.,మే 14.. పరుగు నటి షీలా,మే 15.. రామ్ పోతినేని,మాధురి దీక్షిత్, అనసూయ భరద్వాజ్,మే 17.. ఛార్మి కౌర్ ,మే 18.. తమిళ నటుడు పశుపతి,ఒకప్పటి కథానాయకుడు, విలన్, కమెడియన్.. సుధాకర్,మే 19ప్రముఖ నటుడు, దర్శకుడు, నిర్మాత, కవి గిరీష్ కర్నాడ్.. జయంతి,మే 19.. ప్రముఖ దర్శకుడు గీతా కృష్ణ,
మే 20.. ప్రముఖ పాటల రచయత.. నటుడు సిరివెన్నెల సీతారామశాస్త్రి..,మే 20.. టాలీవుడ్ అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్,మే 20.. మంచు మనోజ్,
మే 23.. ఒకప్పటి టాలీవుడ్ హీరో కమ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చంద్ర మోహన్ జయంతి, దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావు,ప్రముఖ దర్శకుడు, నిర్మాత వైవీయస్ చౌదరి ,మే 25.. కార్తి,రావు రమేష్,మే 27 టాలీవుడ్ రచయత, దర్శకుడు విజయేంద్ర ప్రసాద్ ,మే 28.. అన్న నందమూరి తారక రామారావు జయంతి,
మే 28.. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి, నటి పునర్నవి భూపాలం,నటి ఫరియా అబ్డుల్లా. జాతి రత్నలు ఫేమ్,మే 29.. ప్రముఖ నేపథ్య గాయని ఉష.. ,మే 30న అల్లు శిరీష్,మే 31.. సూపర్ స్టార్ కృష్ణ జయంతి ,మే 31.. ప్రముఖ నటుడు భానుచందర్ వంటి ప్రముఖులు పుట్టిన రోజులు జరుపుకోనున్నారు.




