Chityala: చిట్యాల హైవేపై పోలీసుల రైడ్.. లారీలో 60 గోవులు చూసి షాక్!

Chityala: నల్గొండ జిల్లా చిట్యాల వద్ద 60 గోవుల అక్రమ రవాణాను పోలీసులు అడ్డుకున్నారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 11 May 2026 1:19 PM IST
Chityala
X

Chityala: చిట్యాల హైవేపై పోలీసుల రైడ్.. లారీలో 60 గోవులు చూసి షాక్!

నల్గొండ: చిట్యాల సమీపంలో లారీ అక్రమంగా తరలిస్తున్న గోవులను పట్టుకున్న పోలీసులు. సుమారు 60 గోవులు ఉన్నట్లుసమాచారం. లారీస్వాధీనం గోవులను తరలిస్తున్న డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు భద్రాద్రి కొత్తగూడెం నుండి హైదరాబాద్ కబేలాకు తరలిస్తుండగా పట్టుకున్న పోలీసులు.. పట్టుబడి చేసిన ఆవులను చింతపల్లి గోశాలకు తరలింపు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA

Next Story