Kondamallepally: వడ్డ్యతండాకు జీవనాధారంగా 70 ఏళ్ల బావి.. 50 ఇళ్లకు తాగునీరు!

Kondamallepally: వడ్డ్యతండాలో 50 ఇళ్లకు తాగునీరు అందిస్తున్న 70 ఏళ్ల నాటి బావి. ఏ కాలంలోనూ ఎండని ఈ బావి తండాకు జీవనాధారమని స్థానికుల వెల్లడి.

Saleem, Nalgonda
Updated on: 26 Nov 2026 11:49 AM IST
Kondamallepally
X

Kondamallepally: వడ్డ్యతండాకు జీవనాధారంగా 70 ఏళ్ల బావి.. 50 ఇళ్లకు తాగునీరు!

Kondamallepally: కొండమల్లేపల్లి మండలంలోని వడ్డ్యతండాలో ఓ బావి సుమారు 50 ఇళ్ల తాగు నీటి అవసరాలు తీరుస్తోంది. 70 ఏళ్ల క్రితం తవ్విన దీనికి 25 మోటార్లు అమర్చి పైపులైన్ల ద్వారా ప్రజలు నీరు తోడుకుంటున్నారు.

ఏ కాలంలోనూ ఎండని ఈ బావి తండాకు జీవనాధారమని, వేసవిలో దీని నీరు తాగితే వడదెబ్బ తగలదని వాసులు చెబుతున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda