Nalgonda: నాగార్జునసాగర్ ఆరోగ్యశ్రీ సిబ్బందికి 11 నెలలుగా అందని జీతాలు

Nalgonda: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్ కమలా నెహ్రూ ఆసుపత్రి ఆరోగ్యశ్రీ సిబ్బందికి 11 నెలలుగా జీతాలు నిలిచిపోయాయి.

Saleem, Nalgonda
Published on: 10 Sept 2026 9:03 PM IST
Nalgonda
X

Nalgonda: నాగార్జునసాగర్ ఆరోగ్యశ్రీ సిబ్బందికి 11 నెలలుగా అందని జీతాలు

నల్గొండ: నాగార్జునసాగర్, కమలా నెహ్రూ ఆసుపత్రిలోని ఆరోగ్యశ్రీ విభాగంలో పనిచేస్తున్న సిబ్బందికి గత 11 నెలలుగా జీతాలు అందకపోవడంతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాంట్రాక్ట్ ఏజెన్సీ ‘అభయ మేన్‌పవర్ సప్లయర్స్’ నిర్లక్ష్యం వల్లే వేతనాలు నిలిచిపోయాయని.

ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కాలయాపన చేస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి, తక్షణమే బకాయి జీతాలు విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story