Suryapet: భీమిరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి.. సూర్యాపేటలో ఘనంగా వేడుకలు!
Suryapet: సూర్యాపేటలో తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి.
Suryapet: భీమిరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి.. సూర్యాపేటలో ఘనంగా వేడుకలు!
సూర్యాపేట జిల్లా: సూర్యాపేట జిల్లాలో ఘనంగా తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి వర్ధంతి.. సూర్యాపేట జిల్లా కేంద్రంలోని 60 ఫీట్ల రోడ్డులో ఉన్న భీమిరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మాజీ మంత్రి జగదీష్ రెడ్డి.. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి భీమిరెడ్డి అని కొనియాడిన సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి.. ప్రజా సమస్యలపై భీమిరెడ్డి చేసిన పోరాటాలు అజరామరం అన్న జగదీష్ రెడ్డి.. నివాళులర్పించేందుకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు మరియు అభిమానులు.. భీమిరెడ్డి ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చిన మాజీ మంత్రి.
Next Story




