Nalgonda: నల్గొండ పర్యటనలో భాగంగా హనుమాన్ స్వామిని దర్శించుకున్న రామచంద్రరావు!
Nalgonda: నల్గొండ పట్టణానికి విచ్చేసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచంద్రరావుకు పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పాతబస్తీ హనుమాన్ ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేశారు.
Nalgonda: నల్గొండ పర్యటనలో భాగంగా హనుమాన్ స్వామిని దర్శించుకున్న రామచంద్రరావు!
Nalgonda: నల్గొండలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావుకు ఘనస్వాగతం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు బుధవారం నల్గొండ పట్టణానికి రాగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు.
అనంతరం పట్టణంలోని పాతబస్తీలో వేంచేసియున్న హనుమాన్ దేవాలయాన్ని సందర్శించిన ఆయన, స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ స్థానిక నాయకులు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.




