Nalgonda: శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డికి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్

Nalgonda: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపిన బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు. క్యాంపు కార్యాలయంలో రాఖీ ధారణ.

Saleem, Nalgonda
Published on: 28 Aug 2026 12:35 PM IST
Nalgonda
X

Nalgonda: శాసన మండలి చైర్మన్ సుఖేందర్ రెడ్డికి రాఖీ కట్టిన బ్రహ్మకుమారీస్

Nalgonda: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి బ్రహ్మకుమారీస్ ప్రతినిధులు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. నల్గొండలోని ఆయన క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసిన సోదరీమణులు చైర్మన్‌కు రాఖీ కట్టారు.

సమాజంలో సోదరభావం, శాంతి పెంపొందాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా బ్రహ్మకుమారీస్ అందిస్తున్న ఆధ్యాత్మిక, మానవీయ సేవలను గుత్తా సుఖేందర్ రెడ్డి అభినందించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story