బీఆర్‌ఎస్ కొత్త డిజిటల్ వ్యూహం.. నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల ప్రకటన!
Nalgonda: బీఆర్‌ఎస్ పార్టీలో అంతర్గత విభేదాలకు చెక్ పెట్టేందుకు, బూత్ స్థాయిలో కేడర్‌ను బలోపేతం చేసేందుకు అధిష్ఠానం వ్యూహాత్మక మార్పులు చేసింది.
బీఆర్‌ఎస్ కొత్త డిజిటల్ వ్యూహం.. నియోజకవర్గాల ఇన్‌ఛార్జుల ప్రకటన!
Nalgonda: పార్టీలో అంతర్గత విబేధాలకు చెక్ పెట్టడం, బూత్ స్థాయిలో శ్రేణులను క్రియాశీలం చేయడమే లక్ష్యంగా బీఆర్‌ఎస్ అధిష్ఠానం కొత్త డిజిటల్ సభ్యత్వ విధానాన్ని అమలు చేస్తోంది. ఇందులో భాగంగా పలు నియోజకవర్గాలకు ఇన్‌ఛార్జులను ప్రకటించింది. నల్లగొండకు ఎంసీ కోటిరెడ్డి, మునుగోడుకు వెంకటనారాయణ గౌడ్, నాగార్జున సాగర్ కు మాజీ ఎమ్మెల్యే బుడిద బిక్షమయ్య గౌడ్ , దేవరకొండ కు చింతల వెంకటేశ్వర్ రెడ్డి, మిర్యాలగూడకు బడుగుల లింగయ్య యాదవ్‌లను నియమించింది. కేడర్‌పై పట్టు సాధించేందుకే అధిష్ఠానం ఈ వ్యూహాత్మక మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.
Next Story




