Madugulapally: మాడుగులపల్లిలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ శ్రేణుల నిరసన!

Madugulapally: మాడుగులపల్లి గ్రామపంచాయతీ ముందు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై బీఆర్ఎస్ శ్రేణులు నిరసన చేపట్టాయి.

Saleem, Nalgonda
Published on: 6 Sept 2026 4:03 PM IST
Madugulapally
X

Madugulapally: మాడుగులపల్లిలో కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ శ్రేణుల నిరసన!

Madugulapally: మాడుగులపల్లి మండల కేంద్రం లో గల గ్రామపంచాయతీ ముందు పల్లె విధ్వంసం పడకేసిన పారిశుద్ధ్యం పై BRS. శ్రేణులు నిరసన కార్యక్రమం నిర్వహించారు.కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని, గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని నాయకులు మండిపడ్డారు. పారిశుద్ధ్యం, వీధిలైట్లు, తాగునీరు, విద్యుత్ సరఫరా సరిగా లేక గ్రామీణులు ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story