Haliya: విద్యుత్ కోతలపై బీఆర్‌ఎస్ ఆగ్రహం హాలియాలో మాజీ ఎమ్మెల్యే భగత్!
Haliya: నల్గొండ జిల్లా హాలియాలో విద్యుత్ కోతలను నిరసిస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.మాజీ ఎమ్మెల్యే భగత్ నేతృత్వంలో రాస్తారోకో జరిగింది.
Haliya: విద్యుత్ కోతలపై బీఆర్‌ఎస్ ఆగ్రహం హాలియాలో మాజీ ఎమ్మెల్యే భగత్!
Haliya: రైతులకు ఉచిత విద్యుత్‌ను సరిగ్గా, నిరంతరాయంగా అందజేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో హాలియా పట్టణం లో రహదారి పై రాస్తారోకో నిర్వహించారు. నాగార్జునసాగర్ మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ మాట్లాడుతూ విద్యుత్ కోతల వల్ల అన్నదాతలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్యను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు.
Next Story




