Nalgonda: చెట్టును ఢీకొన్న కారు.. మిర్యాలగూడ వాసి దుర్మరణం!
Nalgonda: నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
Nalgonda: చెట్టును ఢీకొన్న కారు.. మిర్యాలగూడ వాసి దుర్మరణం!
Nalgonda: నార్కట్‌పల్లి మండలం ఎల్లారెడ్డిగూడెం శివారులో చెట్టును ఢీకొన్న కారు.. యువకుడు మృతి
మిర్యాలగూడకు చెందిన గాదె కళ్యాణ్‌రెడ్డి (35) అక్కడికక్కడే మృతి
హైదరాబాద్‌కు వెళ్తుండగా అదుపుతప్పి రోడ్డుపక్కనున్న చెట్టును ఢీకొన్న కారు
పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభం.
Next Story




