Chityala: పెద్దకపర్తి జాతీయ రహదారి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం

Chityala: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకపర్తి వద్ద జాతీయ రహదారి పక్కన గల కాల్వలో గుర్తుతెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైంది. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 28 Jun 2026 7:05 PM IST
Chityala
X

Chityala: పెద్దకపర్తి జాతీయ రహదారి కాల్వలో గుర్తుతెలియని మృతదేహం

చిట్యాల: చిట్యాల మండలం పెద్దకపర్తి గ్రామ శివారులో జాతీయ రహదారి పక్కన కాల్వలో గుర్తుతెలియని మృతదేహం లభ్యం.

సమాచారం అందుకున్న వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు. మృతదేహానికి సంబంధించిన వివరాలు సేకరిస్తున్న పోలీసులు.

మూడు రోజులుగా మతిస్థిమితం లేని ఓ వృద్ధుడు ఈ ప్రాంతంలో తిరుగుతున్నట్లు స్థానికుల సమాచారం. మృతదేహం అదే వృద్ధుడిదేనా? అనే కోణంలో విచారణ.

మృతదేహాన్ని అంబులెన్స్‌లో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు. మృతుడి గుర్తింపు, మరణానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ప్రారంభం

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA

Next Story