Veliminedu: గన్ తో కాల్చుకుని చనిపోయిన స్వామికి గ్రామస్తుల క్యాండిల్ నివాళి

Veliminedu: వెలిమినేడు గ్రామానికి డీజీపీ ఆఫీస్ లో ఆత్మహత్య చేసుకున్న పోలీస్ స్వామి మృతదేహం చేరింది. గ్రామస్తులు భారీ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 23 July 2026 10:27 PM IST
Veliminedu
X

Veliminedu: గన్ తో కాల్చుకుని చనిపోయిన స్వామికి గ్రామస్తుల క్యాండిల్ నివాళి

velimineduనల్గొండ జిల్లా చిట్యాల మండలం డిజిపి కార్యాలయంలో ఈరోజు గన్ తో షూట్ చేసుకుని ఆత్మహత్య చేసుకున్న స్వామి మృతదేహం వెలిమినేడు స్వంత గ్రామానికి తీసుకువచ్చిన పోలీస్ వాహనం అంబులెన్స్ వాహనం.

రేపు ఉదయం స్వామి అంత్యక్రియలు.. గ్రామంలో భారీగా క్యాండిల్ ర్యాలీ నిర్వహించిన గ్రామస్తులు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA

Next Story