Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌లో రేవంత్ రెడ్డి-గీతారెడ్డి దంపతులు!
Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌లో వరుణయాగానికి విచ్చేసిన సీఎం రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతారెడ్డి 34 ఏళ్ల క్రితం తమ తొలి పరిచయం ఏర్పడిన ప్రదేశాన్ని సందర్శింరు.
Nagarjuna Sagar: నాగార్జునసాగర్‌లో రేవంత్ రెడ్డి-గీతారెడ్డి దంపతులు!
Nagarjuna Sagar: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి గీతా రెడ్డి నాగార్జునసాగర్‌లో పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. 34 సంవత్సరాల క్రితం ఇక్కడే తొలిసారి కలుసుకున్న వీరి పరిచయం.
ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. వరుణయాగంలో పాల్గొనేందుకు వచ్చిన సీఎం దంపతులు, నాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ అదే ప్రదేశంలో దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లను ఆకట్టుకుంటున్నాయి.
Next Story




