Nalgonda: సాగునీరు, మౌలిక వసతులే ధ్యేయం.. కనగల్‌లో సీఎం పర్యటన!

Nalgonda: కనగల్ మండల కేంద్రంలో ముఖ్యమంత్రి పర్యటన ఉత్సాహంగా సాగుతోంది. ఈ పర్యటనలో భాగంగా పలు ప్రతిష్టాత్మక అభివృద్ధి పనుల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు.

Saleem, Nalgonda
Updated on: 29 Jun 2026 12:45 PM IST
Nalgonda
X

Nalgonda: సాగునీరు, మౌలిక వసతులే ధ్యేయం.. కనగల్‌లో సీఎం పర్యటన!

నల్గొండ జిల్లా: కనగల్ మండల కేంద్రంలో సీఎం పర్యటన ఉత్సాహంగా సాగుతోంది. కాసేపటి క్రితమే ఇక్కడికి చేరుకున్న ముఖ్యమంత్రి.. స్థానిక ప్రజలు, ప్రజాప్రతినిధుల కోలాహలం మధ్య ప్రత్యేక హెలిప్యాడ్‌పై ల్యాండ్ అయ్యారు.

​ఈ పర్యటనలో భాగంగా ప్రతిష్టాత్మక అభివృద్ధి పనులకు గుర్తుగా ఏర్పాటు చేసిన పైలాన్‌ను సీఎం ఆవిష్కరిస్తున్నారు. జిల్లాలో మౌలిక వసతుల కల్పన, సాగునీటి రంగాల బలోపేతానికి ఈ పనులు మైలురాయిగా నిలవనున్నాయి. ఈ కార్యక్రమంలో మంత్రులు, ఉన్నతాధికారులు, స్థానిక నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story