Nalgonda: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుకు బిగ్ షాక్!

Nalgonda: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి కాంగ్రెస్ ఫిర్యాదు.

Saleem, Nalgonda
Published on: 7 Sept 2026 3:01 PM IST
Nalgonda
X

Nalgonda: స్పీకర్‌పై అనుచిత వ్యాఖ్యలు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుకు బిగ్ షాక్!

నల్లగొండ జిల్లా: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ కుమార్ గారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అద్దంకి దయాకర్, శంకర్ నాయక్‌తో సహా పలువురు నేతలు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి గారికి ఫిర్యాదు చేశారు.

అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న స్పీకర్ స్థానాన్ని, దళిత సామాజిక వర్గానికి చెందిన గడ్డం ప్రసాద్ కుమార్ గారిని అవమానించేలా తాతా మధు మాట్లాడారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story