Yadadri: పుల్లాయిగూడెంలో దారుణం మహిళపై కాంగ్రెస్ నాయకుడి అత్యాచారం!

Yadadri: యాదాద్రి జిల్లా పుల్లాయిగూడెంలో దారుణం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు మాలి శంకర్ రెడ్డి అత్యాచారం.

RAMESH, MOTHUKUR
Published on: 21 Aug 2026 1:59 PM IST
Yadadri
X

Yadadri: పుల్లాయిగూడెంలో దారుణం మహిళపై కాంగ్రెస్ నాయకుడి అత్యాచారం!

Yadadri: యాదాద్రి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలం పుల్లాయిగూడెం లో దారుణం. ఇందిరమ్మ ఇల్లు ఇప్పిస్తానని మహిళపై కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు అత్యాచారం. సిమెంట్ బస్తాలు ఇస్తానని ఇంటికి పిలిచి అత్యాచారం చేసిన గ్రామశాఖ అధ్యక్షుడు మాలి శంకర్ రెడ్డి.

విషయం భర్తకు తెలిసి గ్రామ పెద్దల సమక్షంలో పంచాయతీ. పోలీస్ స్టేషన్లో కేసు పెట్టకుండా బాధితురాలికి, భర్తకు బెదిరింపులు, కేసు పెట్టకుండా అర ఎకరం భూమి ఇస్తానని పెద్ద మనుషులతో రాయబారం. ఆత్మకూరు(ఎం) పోలీస్ స్టేషన్లో బాధితురాలు ఫిర్యాదు.

RAMESH, MOTHUKUR

RAMESH, MOTHUKUR

Next Story