Nalgonda: నల్లగొండలో సీపీఎం నాయకుల అక్రమ అరెస్ట్ దుర్మార్గం!
Nalgonda: స్వాతంత్ర దినోత్సవం నాడే సీపీఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం దుర్మార్గమని పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు.
Nalgonda: నల్లగొండలో సీపీఎం నాయకుల అక్రమ అరెస్ట్ దుర్మార్గం!
Nalgonda: స్వాతంత్య్ర దినోత్సవం నాడే సిపిఎం నాయకులను అక్రమంగా అరెస్టు చేయడం ముమ్మాటికీ దుర్మార్గమైన చర్య అని ఆ పార్టీ పట్టణ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల కేటాయింపుల్లో అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడి, అర్హులను తొలగించారని ఆయన ఆరోపించారు.
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పర్యటన నేపథ్యంలో తమ అక్రమాలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతోనే నాయకులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, ఎండి సలీం, ఆవుట రవీందర్‌లను పోలీసులతో అరెస్టు చేయించారని మండిపడ్డారు.
Next Story




