Devarakonda: దేవరకొండలో యశోద ఆస్పత్రి ఉచిత వైద్య శిబిరం!

Devarakonda: దేవరకొండ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో యశోద హాస్పిటల్స్, లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని బీఆర్ఎస్ నేత వడ్త్య రమేష్ ప్రారంభించారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA
Published on: 11 Nov 2026 8:26 PM IST
Devarakonda
X

Devarakonda: దేవరకొండలో యశోద ఆస్పత్రి ఉచిత వైద్య శిబిరం!

దేవరకొండ: దేవరకొండ లో యశోద హాస్పిటల్ ఆద్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంను ప్రారంభించిన BRS పార్టీ దేవరకొండ నియోజకవర్గ నాయకులు వడ్త్య రమేష్, రోజు దేవరకొండ BRS నియోజకవర్గం BRS పార్టీ నాయకులు వడ్త్య రమేష్ గారి సహకారంతో* ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరం యశోద హాస్పిటల్ మరియు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో దేవరకొండ పట్టణం లో గవర్నమెంట్ జూనియర్ బాయ్స్ కాలేజీ లో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన BRS దేవరకొండ నియోజకవర్గం నాయకులు వడ్త్య రమేష్ గారు.

దేవరకొండ మున్సిపాలిటీ చైర్మన్ పున్న శైలజ గారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ గాజుల ఉష రాణి, అధ్యక్షులు వనం మణిమ్మ ,సెక్రటరీ సింగి శెట్టి జ్యోత్స్న , ట్రెజరర్ పానుగంటి రాధ, గాజుల రాజేష్ ,వనం భిక్షమయ్య , BRS పార్టీ నాయకులు రాఘవ చారి ,రామకృష్ణ ,సత్యం, నరేందర్ ,నరసింహ నాయక్ ,బాబా ,చిత్రం యేసబు, లక్ష్మణ్, బాబా ,విజయ్, కోటేష్, బీమా నాయక్, జాగ్రూ బావోజీ, అరుణ్ నాయక్, రజినీ కాంత్,తదితరులు పాల్గొన్నారు.

BIJILI LINGIAIH, DEVARAKONDA

BIJILI LINGIAIH, DEVARAKONDA