Nalgonda: నల్గొండ పోలీస్ పెట్రోల్ బంక్‌లో డిజిటల్ సేవలు బంద్!

Nalgonda: నల్గొండ ఎంజీ కాలేజ్ సమీపంలోని పోలీస్ పెట్రోల్ బంక్‌లో ఆన్‌లైన్ పేమెంట్ సేవలు నిలిచిపోవడంతో వాహనదారులకు తప్పని నగదు తిప్పలు. తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్.

Saleem, Nalgonda
Published on: 7 Nov 2026 7:20 AM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ పోలీస్ పెట్రోల్ బంక్‌లో డిజిటల్ సేవలు బంద్!

Nalgonda: ఎంజీ కాలేజ్ సమీపంలోని పోలీస్ పెట్రోల్ బంక్‌లో నిలిచిపోయిన ఆన్‌లైన్ పేమెంట్ సేవలు. డిజిటల్ పేమెంట్లు పనిచేయక వాహనదారులకు తప్పని నగదు చెల్లింపులు. చేతిలో క్యాష్ లేక పెట్రోల్, డీజిల్ కోసం వచ్చిన వాహనదారుల అవస్థలు.

పోలీస్ పెట్రోల్ బంక్‌లోనే డిజిటల్ సేవలు బంద్ కావడంపై వాహనదారుల అసంతృప్తి. ఆన్‌లైన్ పేమెంట్ అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న వాహనదారులు. వెంటనే స్పందించి డిజిటల్ చెల్లింపుల సేవలు పునరుద్ధరించాలని డిమాండ్.

Saleem, Nalgonda

Saleem, Nalgonda