Nalgonda: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 76వ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫ్లాగ్ డే

Nalgonda: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 76వ భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫ్లాగ్ డే. కలెక్టర్ బి.చంద్రశేఖర్‌కు గౌరవ సత్కారం చేసిన జిల్లా సెక్రెటరీ కరుణాకర్.

Saleem, Nalgonda
Published on: 7 Nov 2026 4:17 PM IST
Nalgonda
X

Nalgonda: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 76వ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఫ్లాగ్ డే

నల్గొండ: కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో 76వ భారత్ స్కౌట్స్ & గైడ్స్ ఫ్లాగ్ డేను శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్, బీఎస్‌జీ ప్రెసిడెంట్ బి.చంద్రశేఖర్‌కు జిల్లా సెక్రెటరీ ఇ.కరుణాకర్ స్కార్ఫ్ వేసి గౌరవించారు. అనంతరం విద్యార్థులచే స్కౌట్ ప్రామిస్ చేయించారు.

​విద్యార్థుల్లో క్రమశిక్షణ, ధైర్యసాహసాలు పెంపొందిస్తూ భావి భారత పౌరులుగా తీర్చిదిద్దేందుకు ఈ సంస్థ ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda