Nalgonda: అధికారులతో మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి భేటీ!

Nalgonda: నల్గొండ జిల్లాలో రాబోయే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు.

Saleem, Nalgonda
Published on: 29 Jun 2026 3:58 PM IST
Nalgonda
X

Nalgonda: అధికారులతో మంత్రి కోమటిరెడ్డి, ఎంపీ రఘువీర్‌రెడ్డి భేటీ!

నల్గొండ: జిల్లాలో రాబోయే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికార యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశించారు. జిల్లాలోని గ్రామాల్లో ఎక్కడా తాగునీటి కొరత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు.

​నల్గొండ పార్లమెంట్ సభ్యుడు రఘువీర్‌రెడ్డి క్యాంప్ కార్యాలయంలో జిల్లా ఉన్నతాధికారులతో మంత్రి ప్రత్యేక సమావేశం నిర్వహించిన్నట్లు మంత్రి తెలిపారు

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story