Chityal: కల్లు దొంగలకు తాత మాస్టర్ ప్లాన్.. డబ్బాకు గొలుసు, తాళం!
Chityal: నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో నిత్యం కల్లు దొంగతనాలు జరుగుతుండటంతో ఓ తాత రూ.500 ఖర్చు చేసి కల్లు డబ్బాకు గొలుసు, తాళం ఏర్పాటు చేశారు.
Chityal: కల్లు దొంగలకు తాత మాస్టర్ ప్లాన్.. డబ్బాకు గొలుసు, తాళం!
Chityal: తాత ఐడియా సూపర్ ఈత కల్లుకు తాళం. కల్లు దొంగతనాలకు చెక్ పెట్టేందుకు తాత వినూత్న ఆలోచన. ఈత చెట్టు నుంచి సేకరించిన కల్లు డబ్బాకు తాళం. నిత్యం కల్లు దొంగతనాలు జరుగుతుండటంతో విసిగిపోయిన తాత.
నల్గొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఆసక్తికర ఘటన. కల్లు డబ్బాను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్తుండటంతో కొత్త ఆలోచన. ఏకంగా రూ.500 ఖర్చు చేసి డబ్బాకు గొలుసు ఏర్పాటు.
గొలుసుకు తాళం వేసి కల్లు దొంగలకు చెక్ పెట్టిన తాత. ఇకపై తన కల్లు ఎవరూ దొంగిలించలేరంటూ ధీమా. తాత వినూత్న ఆలోచన చూసి ఆశ్చర్యపోతున్న గ్రామస్తులు. సమస్య ఏదైనా పరిష్కారం మాత్రం తాత స్టైల్లో అదుర్స్.




