Nalgonda: డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ: కలెక్టర్
Nalgonda: పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా డిగ్రీ విద్యార్థులకు సాంకేతిక నైపుణ్య శిక్షణ అందించాలని నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఐటీ టవర్ తనిఖీల్లో ఆదేశించారు.
Nalgonda: డిగ్రీ విద్యార్థులకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ: కలెక్టర్
Nalgonda: డిగ్రీ విద్యార్థులకు పరిశ్రమల అవసరాలకు తగినట్లుగా నైపుణ్యాభివృద్ధి శిక్షణను మరింత విస్తరించాలని జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. మంగళవారం ఆయన నల్గొండలోని ఐటీ టవర్‌ను ఆకస్మికంగా సందర్శించి, పలు కంపెనీల పనితీరుతో పాటు పీఎం విశ్వకర్మ కేంద్రం, ఏఐ విజువల్ ఎఫెక్ట్స్ తరగతులను పరిశీలించారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో నాణ్యమైన శిక్షణ ఇచ్చి, ఉద్యోగ, స్వయం ఉపాధి అవకాశాలు పొందేలా ప్రోత్సహించాలని నిర్వాహకులకు స్పష్టం చేశారు.




