Peddakaparthi: పెద్దకాపర్తిలో ఇడికుడి రాజు కుటుంబానికి ఆర్థిక సాయం

Peddakaparthi: చిట్యాల మండలం పెద్దకాపర్తిలో ఇటీవల మృతి చెందిన ఇడికుడి రాజు కుటుంబాన్ని పరామర్శించి గ్రామ ప్రముఖులు, పూర్వ విద్యార్థులు ఆర్థిక సాయం అందించారు.

KARAMPURI MADHU, CHITYALA
Published on: 21 Oct 2026 6:06 PM IST
Peddakaparthi
X

Peddakaparthi: పెద్దకాపర్తిలో ఇడికుడి రాజు కుటుంబానికి ఆర్థిక సాయం

నల్లగొండ జిల్లా: చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో ఇటీవల మృతి చెందిన ఇడికుడి రాజు కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించిన మర్రి గోపాల్ రెడ్డి 5000 ,ఎదుళ్ల రఘుపతి రెడ్డి 10.000 ,1995- 96 SSC బ్యాచ్ విద్యార్థులు 15000 ,మరియు 6000 రూపాయలు పెదకాపర్తి గ్రామ మాజీ సర్పంచ్ మర్రి జలంధర్ రెడ్డి. పొట్లపల్లి చిన్న స్వామి గౌడ్. బాలగోని రాజు గౌడ్.ఆవుల జానయ్య యాదవ్ పొట్లపెళ్లి మురళి గౌడ్. ఏర్పుల కుర్రు సత్తయ్య. ఆవుల రాము యాదవ్. వారి కుటుంబానికి ఆర్థిక సహాయం అందించారు. కాసరబాధ కిరణ్ సత్తయ్య తదితరులు పాల్గొన్నారు.

KARAMPURI MADHU, CHITYALA

KARAMPURI MADHU, CHITYALA