Nalgonda: బీఆర్ఎస్‌లో చేరిన నల్లగొండ మాజీ వార్డు సభ్యుడు విజయ్ కుమార్!

Nalgonda: నల్లగొండ మండలం చందనపల్లికి చెందిన మాజీ వార్డు సభ్యుడు కాశీ మల్ల విజయ్ కుమార్.. మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరిక.

Saleem, Nalgonda
Published on: 16 Sept 2026 2:31 PM IST
Nalgonda
X

Nalgonda: బీఆర్ఎస్‌లో చేరిన నల్లగొండ మాజీ వార్డు సభ్యుడు విజయ్ కుమార్!

Nalgonda: నల్గొండ (M)చందనపల్లి గ్రామానికి చెందిన మాజీ వార్డు సభ్యులు కాశీ మల్ల విజయ్ కుమార్..మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

​ఈ కార్యక్రమంలో చందనపల్లి మాజీ సర్పంచ్ సురిగి రమేష్ గౌడ్, రెడ్డి కాలనీ మాజీ సర్పంచ్ ఎలుక శ్రీనివాస్ రెడ్డిలతో పాటు సీనియర్ నాయకులు తంతనపల్లి సాయిలు, తంతనపల్లి శంకర్ పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda