Nalgonda: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Nalgonda: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఘనంగా నిర్వహించి, బాపూజీ చిత్రపటానికి నివాళులర్పించారు.

Saleem, Nalgonda
Published on: 2 Oct 2026 12:34 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు!

Nalgonda: జాతిపిత మహాత్మా గాంధీ ఆశయాలు, సిద్ధాంతాలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని నల్గొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. గాంధీ జయంతి సందర్భంగా శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆయన బాపూజీ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.​

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అహింస, సత్యాగ్రహం, శాంతి మార్గాల ద్వారా దేశానికి స్వాతంత్ర్యం సాధించి పెట్టిన గాంధీజీ ప్రపంచానికే మార్గదర్శిగా నిలిచారని కొనియాడారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda