Nakrekal: నకిరేకల్‌లో విత్తన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల

Nakrekal: నకిరేకల్ రైతు వేదికలను కేంద్రాలుగా చేసుకొని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 23 Jun 2026 6:24 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్‌లో విత్తన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే వేముల

Nakrekal: నకిరేకల్ రైతు వేదికలను కేంద్రాలుగా చేసుకొని రైతులకు నాణ్యమైన విత్తనాలు అందుబాటులో ఉంచుతున్నామని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం తెలిపారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అధికారుల సమక్షంలో మేలైన విత్తనాలను ఎంపిక చేసుకొని అధిక దిగుబడులు సాధించాలని రైతులకు సూచించారు. ప్రభుత్వం రైతు సంక్షేమానికే పెద్దపీట వేస్తోందని, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చే దిశగా అన్ని చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

విత్తన స్టాళ్లను పరిశీలించిన ఎమ్మెల్యే

అనంతరం కార్యక్రమంలో ఏర్పాటు చేసిన వివిధ విత్తన స్టాళ్లను ఎమ్మెల్యే స్వయంగా పరిశీలించారు. అధికారులతో విత్తన రకాలు, ధరలు, రైతులకు అందిస్తున్న రాయితీలపై ఆరా తీశారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL

Next Story