Nakrekal: ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్!

Nakrekal: నకిరేకల్ పట్టణంలో దేశ తొలి ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 31 Oct 2026 2:11 PM IST
Nakrekal
X

Nakrekal: ఇందిరా గాంధీ వర్ధంతి వేడుకల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్!

Nakrekal: నకిరేకల్ మున్సిపాలిటీ భారతదేశపు మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, ఉక్కు మహిళ ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా నకిరేకల్ పట్టణ కూడలిలో ఉన్న ఆమె విగ్రహానికి ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. పూలమాల వేసి నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దేశ అభివృద్ధి కోసం, దేశ ఐక్యత కోసం ఇందిరా గాంధీ చేసిన కృషి మరువలేనిదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL