Kattangur: అయిటిపాములలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన వేముల వీరేశం
Kattangur: నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం అయిటిపాములలో ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.
Kattangur: అయిటిపాములలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన వేముల వీరేశం
నల్గొండ: కట్టంగూరు మండలం, అయిటి పాముల గ్రామంలో ఏర్పాటు చేసిన IKP వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం. ప్రారంభించారు.
ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు పండించిన ప్రతి గింజను ప్రభుత్వం మద్దతు ధరకే కొనుగోలు చేస్తుందని, కొనుగోలు కేంద్రంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




