Nakrekal: నకిరేకల్‌లో నూతన ఎసి మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ ప్రారంభం!

Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ మెయిన్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన 'లిమ్రా మండి' రెస్టారెంట్‌ను ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 24 Oct 2026 1:16 PM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్‌లో నూతన ఎసి మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ ప్రారంభం!

Nakrekal: నకిరేకల్ టౌన్, మెయిన్ రోడ్, కమల్ గార్డెన్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన లిమ్రా మండి A/C మల్టీ క్యూసిన్ రెస్టారెంట్ ను ప్రభుత్వ విప్, నకిరేకల్ ఎమ్మెల్యే *వేముల వీరేశం * ముఖ్య అతిథిగా హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.

ఎమ్మెల్యే నూతన రెస్టారెంట్ నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL