Nalgonda: కంచర్ల జెన్నారెడ్డిని పరామర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి!

Nalgonda: నల్లగొండ జిల్లా ఉరుమడ్ల గ్రామంలో చికిత్స పొందిన బంధువు, స్నేహితుడు కంచర్ల జెన్నారెడ్డిని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి పరామర్శించారు.

PARAMESH, NALGONDA & SURYAPET
Published on: 19 Oct 2026 6:09 AM IST
Nalgonda
X

Nalgonda: కంచర్ల జెన్నారెడ్డిని పరామర్శించిన గుత్తా సుఖేందర్ రెడ్డి!

Nalgonda: నల్లగొండ జిల్లా ఉరుమడ్ల గ్రామానికి చెందిన తన స్నేహితుడు, బంధువు కంచర్ల జెన్నారెడ్డిని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి నేడు వారి నివాసానికి వెళ్లి పరామర్శించారు.

ఇటీవల గుండె సంబంధిత సమస్యతో చికిత్స పొందిన కంచర్ల జెన్నారెడ్డికి వైద్యులు హార్ట్ స్టెంట్ అమర్చిన విషయం తెలుసుకున్న గుత్తా సుఖేందర్ రెడ్డి స్వయంగా వారి ఇంటికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా జెన్నారెడ్డితో ఆప్యాయంగా మాట్లాడి, ఆయన ఆరోగ్య పరిస్థితి, చికిత్స అనంతరం తీసుకుంటున్న జాగ్రత్తల గురించి ఆరా తీశారు.

PARAMESH, NALGONDA & SURYAPET

PARAMESH, NALGONDA & SURYAPET