Nalgonda: ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు..మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి!
Nalgonda: నీటి వివాదాలతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలిగించవద్దని, ఆరుతడి పంటలు సాగు చేసి నీరు, విద్యుత్ను పొదుపు చేయాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.
Nalgonda: ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు..మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి!
Nalgonda: నల్లగొండ లో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మీడియాతో చిట్ చాట్. ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం సరికాదు: మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి. నీటి వివాదాలతో రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం కలగొద్దు. పాలమూరు–రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను త్వరగా పూర్తి చేయాలి.
ఎదుళ్ల నీటి కేటాయింపులపై సామరస్యంగా పరిష్కారం కనుగొనాలి. రెండు జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలతో సీఎం ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలి. నీటి కేటాయింపుల అంశాన్ని వివాదాస్పదం చేయడం సరికాదు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో కరువు పరిస్థితులు.
జలాశయాల్లో తగ్గుతున్న నీటి నిల్వలు. విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం. రైతులు అధిక నీరు అవసరమయ్యే పంటలకు దూరంగా ఉండాలి. ఆరుతడి పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి. నీటిని, విద్యుత్ను పొదుపుగా వినియోగించుకోవాలి. గుత్తా సుఖేందర్రెడ్డి.




