Nalgonda: హెచ్ఎంటీవీ కథనానికి ఫలితం.. రంగంలోకి పోలీసులు, అధికారులు!

Nalgonda: హెచ్ఎంటీవీ కథనానికి భారీ స్పందన నల్లగొండ బతుకమ్మ కుంట వద్దకు చేరుకున్న పోలీసులు, మున్సిపల్ అధికారులు.. నిమజ్జనాలపై డీఎస్పీ శివరాం రెడ్డి ప్రత్యేక నిఘా.

Saleem, Nalgonda
Published on: 28 Sept 2026 7:16 PM IST
Nalgonda
X

Nalgonda: హెచ్ఎంటీవీ కథనానికి ఫలితం.. రంగంలోకి పోలీసులు, అధికారులు!

నల్గొండ: బతుకమ్మ కుంట చెరువు వద్దకు పోలీసులు, మున్సిపల్ అధికారులు చేరుకునేలోపే విగ్రహాన్ని నిమజ్జనం చేసి వెళ్లిపోయిన గుర్తుతెలియని వ్యక్తులు. హెచ్ఎంటీవీ కథనంతో సంఘటన స్థలానికి చేరుకున్న నల్గొండ మున్సిపల్ అధికారులు, పోలీసులు. ఘటనపై అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నారు.

నల్లగొండ పట్టణం లో నిమర్జన ఏర్పాట్లు చేసిన మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి. వినాయక నిమజ్జనం చేసే సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలని టూటౌన్ సీఐ ఆదిరెడ్డి సూచన. నిమజ్జనాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు, అల్లర్లు జరగకుండా పోలీసుల అప్రమత్తత.

డీఎస్పీ శివరాం రెడ్డి ఆధ్వర్యంలో నల్గొండ పట్టణంతో పాటు డివిజన్ పరిధిలో గట్టి పోలీసు బందోబస్తు. నిర్లక్ష్యంగా వినాయక విగ్రహాన్ని చెరువు వద్ద వదిలేసిన ఘటనపై హెచ్ఎంటీవీ ప్రత్యేక కథనం. వినాయకుని ప్రతిష్టించడంతోపాటు నిమజ్జనం చేసే బాధ్యత నిర్వాహకులు తీసుకోవాలి.

Saleem, Nalgonda

Saleem, Nalgonda