Nakrekal: నకిరేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం!

Nakrekal: నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం తాటికల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వాకింగ్ చేస్తున్న వారిపైకి కారు దూసుకెళ్లడంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.

BHUPATHI GOPI, NAKREKAL
Published on: 26 Oct 2026 8:49 AM IST
Nakrekal
X

Nakrekal: నకిరేకల్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం!

Nakrekal: నల్గొండ నుంచి వరంగల్ వైపు వెళ్తున్న కారు రోడ్డుపై వాకింగ్ చేస్తున్న వారిపైకి దూసుకెళ్లిన వైనం. కారు ఢీకొట్టిన తీవ్రతకు ఒకరు అక్కడికక్కడే దుర్మరణం. మరొకరికి తీవ్ర గాయాలు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని 108 వాహనంలో మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్ తరలింపు.

​తాటికల్లు రోడ్డు ప్రమాదానికి సంబంధించిన భయంకరమైన సిసి టీవీ (CCTV) ఫుటేజ్ సోషల్ మీడియాలో వైరల్. మృతుడు మిర్యాలగూడ మండలం యాద్గారి పల్లికి చెందిన బంటు వెంకన్న (35).. గా గుర్తింపు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి సమాచారం మరియు వివరాలు తెలియాల్సి ఉంది.

BHUPATHI GOPI, NAKREKAL

BHUPATHI GOPI, NAKREKAL