Nalgonda: డిసెంబరు 7న సమ్మె.. నల్గొండ ఆసుపత్రి అధికారులకు వర్కర్ల నోటీసులు!

Nalgonda: డిసెంబరు 7న చేపట్టనున్న సమ్మెకు సంబంధించిన నోటీసులను ఎస్పీఎస్‌ ఎంఅండ్‌హెచ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ నేతలు నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, ఏజెన్సీ ప్రతినిధులకు అందజేశారు.

Saleem, Nalgonda
Published on: 23 Nov 2026 5:04 PM IST
Nalgonda
X

Nalgonda: డిసెంబరు 7న సమ్మె.. నల్గొండ ఆసుపత్రి అధికారులకు వర్కర్ల నోటీసులు!

Nalgonda: డిసెంబరు 7న చేపట్టనున్న సమ్మెకు సంబంధించిన నోటీసులను ఎస్పీఎస్‌ ఎంఅండ్‌హెచ్‌ వర్కర్స్‌ అసోసియేషన్‌ నేతలు అందజేశారు.

రాష్ట్ర అధ్యక్షుడు కుర్రి సైదయ్య, ప్రధాన కార్యదర్శి చిన్న బోస్యా నరేష్‌ ఆధ్వర్యంలో నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్‌, హెల్త్‌ ఇన్‌స్పెక్టర్‌, ఏ-1 ఫెసిలిటీ అండ్‌ ప్రాపర్టీ మేనేజర్స్‌ ఏజెన్సీ ప్రతినిధులకు నోటీసులు ఇచ్చారు. కార్యక్రమంలో ప్రవీణ్‌, నాగమణి, శివారెడ్డి, శివ, కవిత, ప్రమీల పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda