Miryalaguda: నల్గొండకు ‘హైడ్రా’ సెగ.. అక్రమ కట్టడాల గుండెల్లో రైళ్లు!

Miryalaguda: మిర్యాలగూడలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు. హైదరాబాద్‌లో రూ. 10 లక్షల కోట్ల విలువైన భూములు అన్యక్రాంతమయ్యాయని వెల్లడి.

SHAIK VASIM, MIRYALAGUDA
Published on: 7 May 2026 2:52 PM IST
Miryalaguda
X

Miryalaguda: నల్గొండకు ‘హైడ్రా’ సెగ.. అక్రమ కట్టడాల గుండెల్లో రైళ్లు!

మిర్యాలగూడ: మిర్యాలగూడ లో హైడ్రా కమిషనర్ రంగనాథ్ ప్రెస్ మీట్ హైదరాబాదులో 10 లక్షలకు కోట్ల విలువచేసి భూములు అనే అన్యక్రాంతం అయ్యాయి 2000 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నాం అందులో చెరువులు పార్కులు ప్రభుత్వ భూములు ఉన్నాయి. ఇప్పటివరకు 30 వేల ఫిర్యాదులు వచ్చాయి ఉమ్మడి నల్లగొండ జిల్లా నుండి సైతం హైడ్రా అమలు చేయాలని ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రభుత్వం నిర్ణయం మేరకు చర్యలు చేపడతాం దేశంలోనే మొదటిసారి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా పాలసీని అమలు చేసింది. దీంతో మంచి ఫలితాలు వస్తున్నాయి.

ఇటీవల కాలంలో అమీన్పూర్ లో కూడా ముఖిమ్ సంధ్య శ్రీధర్ రావు, మల్లారెడ్డి సంబంధించిన భూములను సైతం స్వాధీనం చేసుకున్నాం. ఇటీవల కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు పరిగణంలోకి తీసుకొని చట్ట ప్రకారమే ఎదుర్కొంటాం. ఎంఐఎం, కాంగ్రెస్ ప్రతిపక్షాలకు సంబంధించిన అక్రమ కట్టడాలను సైతం కూల్చి వేశాం. ప్రస్తుతం హైదరాబాదులో 25 చెరువులు స్వాధీనం చేసుకున్నాం. మరో 100 చెరువులు స్వాధీనానికి ప్రణాళిక రూపొందించాం.దీంతో పర్యావరణం ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాలు వాకింగ్ ట్రాక్, ఫిజికల్ యాక్టివిటీస్ పార్కులు ఎంతో ఉపయోగపడతాయి ఇవన్నీ రెండు సంవత్సరాల లోపు పూర్తి చేస్తాం

SHAIK VASIM, MIRYALAGUDA

SHAIK VASIM, MIRYALAGUDA

Next Story