Damaracherla: దామరచర్ల పీహెచ్‌సీలో అక్రమ పోస్టింగ్ కలకలం
Damaracherla: దామరచర్ల పీహెచ్‌సీలో అక్రమ పోస్టింగ్, అర్ధరాత్రి అటెండెన్స్ రిజిస్టర్ మార్పిడి కలకలం రేపింది. డీఎంహెచ్ఓ డాక్టర్ రాహుల్ వివరణపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Damaracherla: దామరచర్ల పీహెచ్‌సీలో అక్రమ పోస్టింగ్ కలకలం
Damaracherla: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా,రాహుల్ చెప్పింది అబద్ధమేనా..? నియామకం జరుగలేదు అని మీడియాకు చెప్పారు. అక్టోబర్ 26 న పోస్టింగ్ తీసుకున్న ఆఫీస్ సబార్డినెట్ రాజు..30 వరకు డ్యూటీ చేసిన వైనం మరి దామరచర్ల phc లో అటెండెన్స్ రిజిస్ట్రార్ లో ఆ పేరు ఎలా వచ్చింది.
30 వ తేదీ అర్ధరాత్రి పాత రిజిస్ట్రార్ చింపి కొత్త రిజిస్ట్రార్ రాసిన వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది. అక్రమాలకు పాల్పడిన వ్యక్తులకు షోకాజ్ నోటీసులు..వెనుక దాగున్న మతలబు ఏంటి.. దోషులు ఎందరో కానీ శిక్ష ఒక్కరికేనా..అసలు సూత్రధారులు తప్పించేందుకు షోకాజ్ నోటీసుల నాటకం.
ఉన్నత అధికారుల కనుసన్నల్లోనే ఈ తతంగం.. దింట్లో DMHO పాత్ర పై పలు అనుమానాలు.




