Gurrampodu: మరణాంతరం వెలుగులు: నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచిన కుటుంబం!
Gurrampodu: గుర్రంపోడు మండలం కొప్పోలులో విషాదంలోనూ మానవత్వం చాటుకున్న కుటుంబం. చనిపోయిన తరి నరసింహ నేత్రాలను దానం చేసిన కుటుంబ సభ్యులు.
Gurrampodu: మరణాంతరం వెలుగులు: నేత్రదానం చేసి ఆదర్శంగా నిలిచిన కుటుంబం!
Gurrampodu: గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన కీ.శే. తరి నరసింహ (51) మరణం తర్వాత ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం పలువురికి ఆదర్శంగా నిలిచింది. తీవ్ర విషాదంలోనూ వారు మానవత్వాన్ని చాటుతూ నరసింహ నేత్రదానానికి అంగీకరించారు. లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్ ఐ డొనేషన్ సెంటర్ ప్రతినిధులు ఈ నేత్రాలను విజయవంతంగా సేకరించారు.దానం ద్వారా 2 నుండి 4గురు అంధులకు చూపు లభిస్తుందని డాక్టర్లు తెలిపారు.
Next Story




