Nalgonda: నల్లగొండ బీఆర్‌ఎస్ అసమర్థత వల్లే ప్రాజెక్టుల జాప్యం - కైలాష్
Nalgonda: నల్లగొండ ప్రాజెక్టుల నిర్లక్ష్యంపై డీసీసీ అధ్యక్షుడు కైలాష్ నేత ఆగ్రహం. కాళేశ్వరం వైఫల్యం బీఆర్‌ఎస్ దద్దమ్మ పాలనకు నిదర్శనమని విమర్శలు.
Nalgonda: నల్లగొండ బీఆర్‌ఎస్ అసమర్థత వల్లే ప్రాజెక్టుల జాప్యం - కైలాష్
నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని డిండి, శ్రీశైలం సొరంగం పనులు, చర్లగౌరారం, కిష్టారంపల్లి, బ్రాహ్మణ వెల్లం ప్రాజెక్టులను గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేదని డీసీసీ అధ్యక్షులు కైలాష్ నేత ప్రశ్నించారు.
శాలిగౌరారం ప్రాంతంలోని అసిఫ్ నగర్ కాల్వను నిర్లక్ష్యం చేశారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బాధితులకు నష్టపరిహారం అందించి కాల్వ పనులను వేగవంతం చేసిందని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోవడం బీఆర్‌ఎస్ ప్రభుత్వ దద్దమ్మ, అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు.
Next Story




