Nalgonda: తమ వ్యూహంతో 100 సీట్లు గెలుస్తాం..మంత్రి!

Nalgonda: రేవంత్ రెడ్డి ప్రణాళికతో 90, తన వ్యూహంతో 100 సీట్లు గెలుస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వంపై వ్యతిరేకత లేదని అన్నారు.

Saleem, Nalgonda
Published on: 23 Nov 2026 3:30 PM IST
Nalgonda
X

Nalgonda: తమ వ్యూహంతో 100 సీట్లు గెలుస్తాం..మంత్రి!

Nalgonda: కాంగ్రెస్ విజయంపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. రేవంత్ రెడ్డి ప్రణాళికతో ఎన్నికలకు వెళ్తే 90 సీట్లు ఖాయం. తన వ్యూహంతో ముందుకెళ్తే 100 సీట్లు గెలుస్తాం.

కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఎలాంటి వ్యతిరేకత లేదు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే ఘన విజయం: మంత్రి. పార్టీ భవిష్యత్ ప్రణాళికలు, ఎన్నికల వ్యూహంపై కోమటిరెడ్డి వ్యాఖ్యలు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda