Nalgonda: మెజార్టీ ఇస్తేనే పోటీ చేస్తా.. లేదంటే తప్పుకుంటా కోమటిరెడ్డి

Nalgonda: వచ్చే ఎన్నికల్లో భారీ మెజార్టీ ఇస్తామంటేనే పోటీ చేస్తానన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. కంచనపల్లి సమావేశంలో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు.

Saleem, Nalgonda
Published on: 2 Aug 2026 12:48 PM IST
Nalgonda
X

Nalgonda: మెజార్టీ ఇస్తేనే పోటీ చేస్తా.. లేదంటే తప్పుకుంటా కోమటిరెడ్డి

నల్లగొండ జిల్లా:

రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో నల్లగొండ నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని మాట ఇస్తేనే తాను పోటీకి దిగుతానని, లేదంటే బరి నుంచి తప్పుకుంటానని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. కాంచనపల్లిలో నిర్వహించిన ఒక సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.తాను నియోజకవర్గానికి ప్రచారానికి రాకపోయినా, చేసిన అభివృద్ధిని చూసి ఓట్లు వేసి గెలిపించాలన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story