Munugode: పార్టీ చేరికలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Munugode: కాంగ్రెస్ పార్టీలో చేరికలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, దానం నాగేందర్‌పై తీవ్ర విమర్శలు.

Saleem, Nalgonda
Published on: 16 Aug 2026 10:03 AM IST
Munugode
X

Munugode: పార్టీ చేరికలపై ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

Munugode: నల్లగొండ జిల్లా, మునుగోడు కాంగ్రెస్ పార్టీలో చేరికలు, రాష్ట్ర రాజకీయ పరిణామాలపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు.పార్టీలోకి కొత్తగా వచ్చిన వారికి, వారిని చేర్చుకున్న వారికి బుద్ధి లేదంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

కాంగ్రెస్ పార్టీ పతనానికి పోచారం శ్రీనివాస్ రెడ్డే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.దానం నాగేందర్‌ను చూస్తేనే ప్రజాప్రతినిధులకు ఉన్న గౌరవం పోతుందంటూ తీవ్ర విమర్శలు చేశారు.

​పార్టీ మారిన ఇతర పార్టీల నాయకుల తీరుపై, ముఖ్యంగా బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story