Munugodu: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి
Munugodu: మునుగోడు నియోజకవర్గంలో ప్రభుత్వ విద్యకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పెద్దపీట.
Munugode: ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ఎమ్మెల్యే కోమటిరెడ్డి
మునుగోడు: ప్రభుత్వం ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసింది. 80 శాతం కొనుగోలో జరిగింది అని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం సిగ్గు చేటు. బస్తా కి నాలుగు కిలోలో కట్ చేస్తున్నారు కట్ అవుతున్న ధన్యం ఎవరి జేబులోకి వెళుతున్నాయి దీనికి ముఖ్య మంత్రి సమాధానం చెప్పాలి. ప్రభుత్వం మక్కలు కొనుగోలు చేయడం లేదు. అన్ని పంటలకు మద్దతు ధర ఇస్తాము అని చెప్పి అదికారంలోకి వచ్చాం ఇప్పుడు రైతులను విస్మరించావు. రైతుకు న్యాయం జరిగే వరకు రైతులకు అండగా బీజేపీ పార్టీ ఉంటుంది.
Next Story




