Nalgonda: నల్గొండ జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు!
Nalgonda: నల్గొండ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో నమోదైన వర్షపాత వివరాలు ఇక్కడ తెలుసుకోండి.
Nalgonda: నల్గొండ జిల్లాలో పలుచోట్ల తేలికపాటి వర్షాలు!
Nalgonda: నల్గొండ జిల్లావ్యాప్తంగా పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. గత 24 గంటల్లో నమోదైన వివరాలు:
గుడిపల్లి (కోదండాపురం): 7.3 మి.మీ. (అత్యధికం)
ఘన్‌పూర్: 4.5 మి.మీ.
పెద్దవూర (పులిచర్ల): 4.3 మి.మీ.
చిట్యాల (ఊరుమడ్ల రోడ్): 4.0 మి.మీ.
కట్టంగూర్ (ఐటి పాముల): 3.5 మి.మీ.
గుర్రంపోడు, పెద్దఅడిశర్లపల్లి: 3.3 మి.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
Next Story




