Mellacheruvu: మేళ్లచెరువు శంభులింగేశ్వర ప్రసాదాల వేలం వాయిదా
Mellacheruvu: సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి ఆలయంలో లడ్డు, పులిహార ప్రసాదాల విక్రయ హక్కుల బహిరంగ వేలం వాయిదా పడింది.
Mellacheruvu: మేళ్లచెరువు శంభులింగేశ్వర ప్రసాదాల వేలం వాయిదా
సూర్యాపేట జిల్లా: మేళ్లచెరువులోని శ్రీ స్వయంభు శంభు లింగేశ్వర స్వామి దేవస్థానంలో లడ్డు, పులిహార ప్రసాదాల విక్రయ హక్కుల కోసం నిర్వహించిన బహిరంగ వేలం వాయిదా పడింది. వేలం ప్రక్రియలో పాల్గొనేందుకు డిపాజిట్‌దారులు ఎవరూ హాజరుకాకపోవడంతో వేలాన్ని వాయిదా వేసినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆలయ ఈఓ శంబిరెడ్డి ఆధ్వర్యంలో ఈ వేలం నిర్వహించారు.




