Nalgonda: నల్గొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి

Nalgonda: నల్గొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నిరుపేదల సొంతింటి కలను నెరవేర్చడమే ప్రభుత్వ ధ్యేయమని వెల్లడి.

Saleem, Nalgonda
Published on: 16 Aug 2026 12:32 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను పంపిణీ చేసిన మంత్రి కోమటిరెడ్డి

Nalgonda: నల్గొండ పట్టణ కేంద్రంలో నిరుపేదల కోసం నిర్మించిన డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లను రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈరోజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి గృహప్రవేశ కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన, లబ్ధిదారులకు ఇంటి తాళాలు అందించారు.

నిరుపేదల సొంతింటి కల నెరవేర్చడమే ప్రభుత్వం ధ్యేయమని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story