Nalgonda: నల్గొండలో నూతన డ్రైన్ క్లీనింగ్ మిషన్లను ప్రారంభించిన మంత్రి!

Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కోసం కొనుగోలు చేసిన నూతన డ్రైన్ క్లీనింగ్ మిషన్లను ప్రారంభించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. పారిశుద్ధ్య మెరుగుకు చర్యలు.

Saleem, Nalgonda
Published on: 22 Sept 2026 12:13 PM IST
Nalgonda
X

Nalgonda: నల్గొండలో నూతన డ్రైన్ క్లీనింగ్ మిషన్లను ప్రారంభించిన మంత్రి!

Nalgonda: నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ కోసం నూతనంగా కొనుగోలు చేసిన మూడు నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో నూతన డ్రైన్ క్లీనింగ్ మిషన్ వాహనాలను రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. పట్టణంలో పారిశుద్ధ్య నిర్వహణను మరింత మెరుగుపరిచేందుకే ఈ అధునాతన యంత్రాలను అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ మహమ్మద్ అష్రఫ్ అలీ అమేర్, కమిషనర్ వంశీకృష్ణ పాల్గొన్నారు.

Saleem, Nalgonda

Saleem, Nalgonda