Nalgonda: 3 లక్షల ఎకరాలకు సాగునీరందేలా ఎస్‌ఎల్‌బీసీ పనులు!

Nalgonda: నల్లగొండలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 గ్రామాలకు తాగునీరే లక్ష్యం. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనులపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కీలక ప్రకటన.

Saleem, Nalgonda
Published on: 16 Aug 2026 10:08 AM IST
Nalgonda
X

Nalgonda: 3 లక్షల ఎకరాలకు సాగునీరందేలా ఎస్‌ఎల్‌బీసీ పనులు!

Nalgonda: నల్గొండ జిల్లాలోని ఏఎంబీఆర్‌పీ, ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టుల ద్వారా 30 టీఎంసీల కృష్ణా నీటితో 3 లక్షల ఎకరాలకు సాగునీరు, 516 ఫ్లోరైడ్ గ్రామాలకు తాగునీరు అందించడమే లక్ష్యమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.

ప్రతిష్ఠాత్మక ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ పనుల్లో 44 కిలోమీటర్లకు గాను 35 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తయ్యాయని తెలిపారు. బ్రాహ్మణ వెల్లెంముల భూసేకరణ పనులు 90% పూర్తవ్వగా, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. మరోవైపు ఆగస్టు 15 నుంచి కొత్త పింఛన్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Saleem, Nalgonda

Saleem, Nalgonda

Next Story